ప్రపంచ పటంలో నా దేశాన్ని నా ప్రత్యేకతతో చూపాలి అని కలలు కన్నాను దేశ అధ్యాత్మిక శక్తిని నా దుస్తుల ద్వారా ప్రపంచం ముందుకు తెచ్చినందుకు ఎంతో గర్వపడుతున్నాను అంటోంది నవదీప్ కౌర ఒక బిడ్డకు తల్లయిన నవదీప్ కౌర ఇటీవల అమెరికాలోని లాస్ వెగాస్ లో జరిగిన 2022 పోటీల్లో నేషనల్ కాస్ట్యూమ్ ఎంట్రీ విభాగంలో విజేతగా నిలిచింది. ఆమె ధరించిన డిజైనర్ దుస్తులు అందరి అభినందనలు అందుకున్నారు పాము ముఖాన్ని పోలి ఉండే భారీ తలపాగా  పొడవాటి బంగారు బూట్లు చేతి ఉపకరణాలతో సహా అనేక పాము అంశాలు ఇమిడి ఉండి నాగుపాము లాంటి భుజాల అలంకరణ మనిషిలోని మూలా ధీర చక్రం నుంచి వెన్నెముక వరకు సూచించే కుండలనీ శక్తి కదలికలను సూచనగా ఈ డ్రెస్ ను ఆగి జాస్మిన్ డిజైన్ చేశారు.

Leave a comment