పరిశ్రమ నన్ను వద్దనుకొంటే నేనేమైపోతానో అన్నా పిచ్చి భయాలు, పిరికి తనం నాకు లేదు అంటోంది ,ముసలి తనంలో ఐటమ్ సాంగ్స్ చేయాలని అనుకోను వాస్తవంలో బ్రతకటం, చేస్తున్న పని త్రికరణ శుద్ధిగా ,నైపుణ్యంగా చేయటం నాకు తెలుసు .అదే నాకు ఆశీర్వవచనం అంటోంది రకుల్ ప్రీత్ సింగ్ .తమిళంలో మూడు సినిమాలు ,హిందీలో అజయ్ రేవ్ గణ్ తో ఓ సినిమా చేస్తోంది రకుల్ .ప్రతి క్షణం భయపడుతూ బతకటం ఎంతో కష్టం .శ్వాసకు ఆలోచనకు లింక్ ఉండాలని నా అభిప్రాయం .రేపటి శ్వాసను ఈ రోజు పీల్చుకోం కదా.అందుకే ఇవ్వాళ్టి గురించే ఆలోచిస్తాను. నా తోటి వాళ్ళు ఏం చేస్తున్నారు ,వాళ్ళు కంటే నేను వెకబడి ఉన్నానా వంటి ఆలోచనలు నాకు రావు అంటోంది రకుల్.

Leave a comment