అలీషా లోబో సింగపూర్ కు చెందిన సంస్థలో పని చేస్తోంది. కోవిడ్ సమయంలో ఆమె బంధువు కోసం ఎన్నో ఆస్పత్రిల్లో బెడ్ కోసం వెతక వలసి వచ్చింది. రోగి ఆసుపత్రిలో చేరి కోలుకునేందుకు ఎంతో కాలం పట్టింది. ప్రతి సౌకర్యం కోసం ఎన్నో వెతకవలసి వచ్చింది. ఈ అనుభవంతో తన స్నేహితులతో కలిసి కోవిడ్ ఆశా చాట్ బోట్ రూపొందించింది అలీషా లోబో మెడికల్  స్టార్టప్స్ తో ఒప్పందం కుదుర్చుకుని ఆక్సిజన్ రీఫిల్లింగ్స్,సిలెండర్ల లభ్యత అంబులెన్స్ లు పడకలు తదితర సమాచారం అందించేందుకు గ్రామీణుల కోసం దీన్ని 8 భాషల్లో అందుబాటులో ఉంచింది. అలీషా.

Leave a comment