యు ఆర్ ది రియల్ హీరో నా దృష్టిలో రిచెస్ట్ ఇండియన్ అంటూ ట్వీట్ చేసాడు సోనుసూద్ .నెల్లూరు జిల్లాలో వరికుంటపాడు కు చెందిన బొడ్డు నాగమణి కి దక్కిన ప్రశంస పత్రం ఇది .వదిన కవిత తో కలిసి నాగలక్ష్మి నడిపే ఛానల్ కు 1.75 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు .సోనూసూద్ కరోనా బాధితుల కోసం చేస్తున్న సహాయాలను గమనించి నాగలక్ష్మి తన ఐదు నెలల పెన్షన్ 15000 ట్రస్ట్ కు పంపారు నాగలక్ష్మి అంధురాలు. ఆమె చేసిన వితరణకు ఆనందించిన సోనూసూద్ ఆమె గురించి చేసిన ట్వీట్ వైరల్ అయింది.

Leave a comment