ఆహారంలో పీచు ఎంతగా వుంటే గుండె జబ్బుల రిస్క్ అంతగా తగ్గుతుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్. కార్బోహైడ్రేడ్స్ ధాన్యాలకు సంబంధించి వచ్చే అనేక వివాదాస్పద అంశాలతో ఎక్కువమంది వీటిని తినడం మానేస్తారు. అయితే వీటిలో వుండే పీచు గుండె జబ్బుల నుంచి రక్షించి ఆరోగ్యంగా ఉంచుతుంది. పూర్తి స్దాయి ధాన్యాలు, బంగాళదుంపల పై చర్మం తో సహా, పప్పులు,ఓట్స్, నట్స్ మొదలైన వాటిలో పిచు పుష్కలంగా వుంటుంది. బ్రౌన్ రైస్, బీన్స్, చెర్రీ పండ్లు, పచ్చని ఆకుకూరలు, కాయిధాన్యాలు వీటన్నింటిలో పీచు అధికంగా వుంటుంది.

Leave a comment