అమెరికన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ రాబిన్ హుడ్ కు సి.పి.ఓ గా నియమితులయ్యారు అపర్ణ చెన్నాప్రగడ.  టెక్ కంపెనీలో అపర్ణ నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. ప్రాజెక్ట్ డెవలప్ చేయటం డిజైన్ చేయటం వ్యూహరచన ఆమె పనులు. గూగుల్ లో ప్రాజెక్ట్ మేనేజర్ గా వివిధ నాయకత్వ శాఖలలో పనిచేశారు అపర్ణ .ఐ ఐ టి లో యు ఎస్ లోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో మాస్టర్స్ చేశారు. అమె రాబిన్ హుడ్ కంపెనీ తోలి చీఫ్ ప్రాడక్ట్ ఆఫీసర్ గా బాధ్యతలు చేపట్టారు.

Leave a comment