2007 నుంచి నాసాలో రొబోటిసిస్ట్ గా పని చేస్తున్న వందన పంజాబీ మహిళ అంగారకుడి పైకి పంపే రోవర్ నియంత్రణకు స్క్రీన్ ప్లే వంటి సాఫ్ట్ వేర్ రూపొందించటంలో ఆమె నిపుణురాలు పంజాబ్ లోని అల్వార్ వందన జన్మస్థలం. చండి ఘర్ పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీ లో ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ లో డిగ్రీ పూర్తి చేసింది యు ఎస్ లోనే కార్నెగీ మెలాన్ యూనివర్సిటీలో రోబోటిక్స్ లో మాస్టర్స్ చేసింది వందన 2006 లో నాసాలో అవకాశం వచ్చింది అక్కడ ఆమె తొలి ప్రాజెక్ట్ ప్లేక్సిల్ కు సాఫ్ట్ వేర్ రాయటం. ప్లేక్సిల్ అంటే  ప్లాన్ ఎక్సిక్యూటివ్ ఇంటర్ చేంజ్ లాంగ్వేజ్. ఇప్పుడు పెర్సీ ని అంగారకుడి పైకి పంపింది కూడా నాటి ప్లేక్సిల్ కు అభివృద్ధి రూపమే.

Leave a comment