ఉదయం నిద్ర లేవగానే ఎం చేస్తున్నాం అన్నదాని పైన ఆ రోజంతా వుండే మూడ్ అధ్హరపది వుంటుందంటున్నారు. ఎక్స్ పర్ట్స్. ఉదయాన్నే లేవగానే సూర్యుని వెలుతురులో కాసేపు నడిస్తే, లేదా సూర్య నమస్కారాలు చేస్తే లేదా యోగా చేస్తే, ఆ వెలుగు ద్వారా శరీరానికి అందే డి విటమిన్, వ్యాయామం ద్వారా కలిగే ఉల్లాసం రెండు కలిపి మంచి మూడ్ క్రియేట్ చేస్తాయి. అలాగే ఉదయాన్నే పళ్ళతో మొదలెట్టి వాడిలో వుండే న్యుట్రీషన్స్ వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే ఉదయం వేళ మంచి సంగీతం వింటే మనలో చైతన్యం కలుగుతుంది. మ్యూజిక్ మన మూడ్ ను ఉత్సాహ భరితం చేస్తుంది. నరాలకు స్వాంతన కలిగిస్తుంది. ఉదయాన్నే  లేస్తేనే ఆరోగ్యం, నిద్రలేవగానేఆన్ పట్టుకోవడం సోషల్ మీడియాలోకి వెళ్ళడం అస్సలు కుదరదు. ఉదయ్యాన్నేవికసించే పువ్వు మాదిరిగా  సంతోషంగా న్చుకోవాలి. రోజంతా  మన మొహం పైన నవ్వు వికసించేలా  చేసేంత శ్రద్దగా ఉదయాన్నేసంతోషం తో నింపాలి.

Leave a comment