నిరుత్సాహంగా బడలికగా ఉంటే ఈ సమస్య నుంచి బయటపడేందుకు వ్యాయామాలు కాదు కొన్ని చిట్కాలు చాలు రోజు సమతుల ఆహారం తీసుకుంటే శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది ఒత్తిడి నుంచి బయట పడేందుకు పండ్లు, కూరగాయలు, బ్రోకోలి, బెర్రీలు తీసుకోవాలి సమయానికి నిద్ర పోవాలి. కండరాలు బలోపేతం చేసే బరువులు ఎత్తే వ్యాయామాలు చేయాలి. తరచుగా నీళ్లు తాగాలి పని గంటల మధ్య చిన్నపాటి గ్యాప్ తీసుకోవాలి. భోజనం చేశాక చిన్నపాటి కునుకు చాలా రిలాక్స్ ఇస్తుంది. కళ్ళకు శ్రమ ఇచ్చే లాప్ టాప్ ముందు నుంచి గంటకోసారి కిటికీ లోంచి చెట్ల వంక చూడాలి.

Leave a comment