ఎర్రని దానిమ్మ గింజల్లో ఆరోగ్యానికి చేసే మేలు చెప్పలేనంతగా ఉంటుంది. రోజుకో గ్లాస్ దానిమ్మ రసం తాగితే హార్ట్ ఎటాక్ ముప్పు తగ్గుతుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్. గుండెకు రక్త సరఫరా తక్కువగా ఉన్నా స్త్రీ పురుషులు ప్రతిరోజు దానిమ్మ రసం తాగితే వెంటనే ప్రయోజనం తెలుస్తుంది అంటున్నారు. దానిమ్మలో ఆర్డర్ క్లియరింగ్ యాంటీ ఆక్సిడెంట్స్ అత్యధిక స్థాయిలో ఉంటాయని ఈ లక్షణాలే గుండే కి మేలు చేస్తాయంటున్నారు. విటమిన్ సీ,ఏలో పోలిక్ యాసిడ్ లభిస్తుంది. ప్రీ రాడికల్స్ నుంచి శరీరాన్ని పరిరక్షిస్తాయి.రోగ నిరోదక శక్తిని,జ్ణాపక శక్తిని పెంచుతాయి.దినిని డివైన్ ఫ్రూట్ అంటారు కూడా.

Leave a comment