పచ్చిగా తిన్న ఉడికించినా ఎలా తిన్నా నష్టం లేదు కానీ ఎక్కువ తినలేం కనుక క్యారెట్ ని జ్యూస్ గా తీసుకోండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్.  క్యారెట్ లలో అన్నీ రకాల పోషకాలు ఉన్నాయి. కంటి కండరాలను క్షీణించకుండా కాపాడుతాయి. వ్యాధుల్నీ నిరోధిస్తాయి. రోజుకో గ్లాస్ క్యారెట్ జ్యూస్ తో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. గుండె ఆరోగ్యం బావుంటుంది. ఇందులో ఉండే పోటాషియం కారణంగా కొలెస్ట్రాల్ తగ్గతుంది. నెలసరి సరిగా రానివాళ్ళు రోజు క్యారెట్ రసం తాగితే మంచిది. గర్భిణీలు తప్పని సరిగా తాగవలసిన జ్యూస్ ఇది.

Leave a comment