శిరోజాలు చక్కగా చిక్కగా వుండాలే  కానీ ఎలాంటి ప్రయోగాలైనా చక్కగా చేయచ్చు. పండగ వేళ కూడా మామూలు జడేనా అనుకుంటే నాలుగైదు స్టయిల్స్  మార్చి మార్చి వేసుకోవచ్చు. వేవ్స్ స్టయిల్  చాలా ఈజీ. షాంపూ కండీషనర్లను వీలైనంత బాగా చేస్తే కర్ల్ యాంప్లిఫైర్ తో వాటిని వేసి వాడటం వల్ల స్టయిలింగ్ చక్కగా వస్తుంది . అలాగే స్ట్రెయిట్ స్లీవ్ హేయిర్ ఎప్పుడైనా అద్భుతంగా వుంటుంది. మంచి లుక్ కోసం మంచి కండీషనర్ తో ఆరంభించాలి. కండీషనర్ జుట్టును మృదువుగా మార్చి ఆల్ట్రా స్లీక్ రూపం  ఇస్తుంది. పాడిల్ బ్రెష్ లేదా హేయిర్ స్ట్రెయిటనింగ్ టాంగ్స్ వాడాలి. అతిగా చేయకూడదు. సందర్భాన్ని బట్టి యాక్సెసరీస్ వాడాలి. ఇక పోనీ టెయిల్ ప్రయత్నిస్తే దాన్ని సాదా నల్లని రబ్బర్ బాండ్ తో బిగించాలి. రబ్బరు బాండ్ పైన శిరోజాలు విడదని ఓపెనింగ్ సృష్టించాలి. రబ్బర్ బాండ్  కింద శిరోజాలను లూప్ నుంచి పుష్ చేసి బాగా లాగాలి. దీన్ని లూప్ట్ పోనీ టెయిల్ అంటారు. ఈ హేయిర్ స్టయిల్ కు యాక్సెసరీస్ తో పనిలేదు. ఏ సందర్భానికైనా బావుంటుంది. పండగకి ఎటాబ్బీ సెలవే లేదా పదిమందినీ కలిసే సందర్భం. తీరికగా ఈ హేయిర్ స్టయిల్స్  గురించి హేయిర్ స్టయిలిస్ట్  వివరణ టీయూస్కుని పండక్కి ట్రై చేయండి

Leave a comment