నేను నటించిన హిందీ సినిమా ఫిత్హౌరి చాలా మంది మెచ్చుకొన్నారు. కొందరు దర్శకులు ఆ సినిమా మళ్ళీ మళ్ళీ చూశామని చెపితే చాలా సంతోషంగా కలిగింది అంటోంది మెహరీన్ కౌర్ .ఆమె నటించిన పంతం సినిమా విడుదలైంది. ప్రతి రోజు నేను పని చేస్తూనే ఉన్నాను. పరిణితి,ఏకగ్రత పెరిగింది. నాకు పని కావాలి బిజీగా ఉండాలి. ప్రేక్షకులకు ఆనందాన్నీ వినోదాన్నీ ఇవ్వాలి. ఊరికే తెరపైన ఎంటైర్ టైన్ మెంట్ కాకుండా రోల్ మోడల్ గా ఉండగలగాలని నా కోరిక అంటోంది మొహారిన్ .నాకు దక్షిణాదిలోనే ఎన్నో అవకాశాలు వస్తున్నాయి.ఒక్క ముక్కలో చెప్పాలంటే టాలీవుడ్ నాకు తల్లీ లాంటిది.తొలి ప్రాధాన్యం తెలుగుపరిశ్రమకే అంటోంది మెహారిన్ కౌర్.

Leave a comment