మినియేచర్ వస్తువుల నుంచి రాజ భవనాల వరకు దేన్నైనా కేకుల తయారు చేయగలరు ప్రాచీ ధబల్ దేబ్. నాగల దుకాణాలకు అందాల డిజైన్లు కేక్ తోనే చేసి ఇవ్వగలరు ప్రాచీ. పురాతన రాచరికపు కట్టడాలను కేక్ లాగా చేయగలిగే సృజన ఆమె కు గిన్నిస్ బుక్ లో చోటు ఇచ్చింది. ఇప్పటి వరకు పదిహేను వందల వేగాన్ రాయల్ ఐసింగ్ స్ట్రక్చర్స్ తయారుచేసింది. ప్రాచీ ఉమెన్ అచీవర్స్ ఆఫ్ ది పూణే సూపర్ షెప్ ది ఇయర్ కేక్ మాస్టర్స్ వంటి పలు అవార్డులు ప్రాచీ ని గౌరవిస్తూ వచ్చాయి. ఫోర్బ్స్ జాబితా లోను ఆమెకు చోటుంది.

Leave a comment