వేసవిలో లభించే పండ్లతో చాలా తేలికగా రుచిగా ఉండే సలాడ్స్ తయారు చేసుకోవచ్చు. ఈ కాలంలో దొరికే కీర, బొప్పాయి, కర్బూజ పుచ్చకాయలో నీటి శాతం పోషకాలు పీచు ఎక్కువే. బరువును కూడా అదుపులో ఉంచుతాయి. ఈ సలాడ్ పుచ్చకాయ ముక్కలు నాలుగు కప్పులు కీరా ముక్కలు, నిమ్మరసం, నల్ల ఉప్పు చాట్, మసాలా, ఆపిల్, కమలాపండు ముక్కలు తీసుకోవాలి ఈ ముక్కలు అన్నీ కలిపి ఇందులో నల్ల ఉప్పు, చాట్ మసాలా, కాస్త నిమ్మరసం కలిపి కాసేపు అవతల ఉంచితే చాలా రుచిగా ఉండే సలాడ్ సిద్ధం.

Leave a comment