Categories
Wahrevaa

రుచులు మరచిపోతేనే ఆరోగ్యం.

ఆహార పదార్దాలో ఇది తినను, నాకు నచ్చాదు అన్న పద్దతి పోయినట్లే. అన్ని రకాల పదార్ధాల నుంచి శరీరానికి అవసరమైన పోషక పదార్ధాలు లాభిస్తాయి కనుక అన్ని రకాల కూరగాయలు నచ్చేలా చేసుకోవాలి. చేదుగా వుండే కాకర కాయతో సహా. వగరుతో సహా అన్ని తక్కువ స్థాయిలో అలవాటు చేడుకోవాలి. ముతక ధాన్యాలు చాలా మంది ఇష్ట పడతారు. రాగులు జొన్నలు, స్సజ్జలు వంటివి ఇప్పుడు మన ఆహారాల్లో భాగం అయ్యాయి రాగి సాగటి విందు భోజనంలో ప్రత్యేక వంటకంగా అందిస్తున్నారు. ఆహారం తినేటప్పుడు వుడికించినా లేదా పచ్చి కూరగాయలను ముందు తిని మిగిలిన వాటిని తర్వాత తినాలి. చిన్న చిన్న మార్పులతో రుచులు దూరంగా పెట్టచ్చు . ఈ రుచుల వెంట పరుగే తగ్గించాలి. ఈ పరుగు మలుపు తిప్పి అలవాట్లను అనారోగ్యం వైపు మల్లించాలి. ఒక్క సారిగా అన్ని రుచ్చులు వడ్డన కుడదు కానీ శారీరక అవసరం, ఆరోగ్యం పరిగణలోకి తీసుకుని అరుచుల గురించి ఆలోచన మానేస్తేనే శరీరానికి మంచిది.

Leave a comment