బ్రిటన్ యువరాజు హ్యారీ పెళ్ళాడి మహరాణి అయిపోయింది నటి మేఘన్ మార్కెల్. సకల సౌకర్యాలు రాజభవనంలో నివసించవచ్చు గాని రాజ కుటుంభానికి సంభందించి ఎన్నో పద్దతులు ఉంటాయట.మేఘన్ ఎప్పటిలా హాయిగా సెల్ఫీలు తీసుకుని పోస్టులు పెట్టుకోకుడదు. సోషల్ మీడియా ఎకౌంట్ లు ఉండకూడదు. ఆటో గ్రాఫ్ లు ఇచ్చేయకూడదు. డ్రెస్సింగ్ అయితే మినీ స్కర్ట్ లు వదిలేయాల్సిందే. డిన్నర్ టైమ్ ప్రకారం షెల్ ఫిష్ ముట్టుకోకుడదు.  మహారాణి కంటే ముందు నిద్ర పోకూడదు. ఫంక్షన్ లో భర్త హ్యారీ పక్కనే కూర్చోవాలి. కాలు మీద కాలు వేసుకుంటే చాలా తప్పు. ఇలా రాజ కుంటుంభానికి సంభందించి ఎన్నో రూల్స్ పాటించాలి.

Leave a comment