ఋతుక్రమం విషయంలో ఒక్కొక్కసారి ఒక్కో సమస్య ఎదురవుతుంది. కొందరిలో చర్మం ప్రభావితం అవుతుంది. మొటిమలు ,పొక్కులు ఎక్కువ అవుతాయి. చర్మం పేలవంగా పొడిబారి పోతుంది. గట్టిగా ఉండే బ్రేక్ అవుట్స్ చాలినంత నిద్రపోతేనే తగ్గుతాయి. ఈస్ట్రోజన్ స్థాయిలు పడిపోతాయి. కాబట్టి చర్మం పొడిబారి పోతుంది. ఈస్ట్రోజన్ చర్మంలో నీటి శాతాన్ని తగ్గిస్తుంది. ఇందు వల్లనే చర్మం పొడిగా అయిపోతుంది. ఇరిటేషన్ కు గురవుతుంది. ఎక్స్ ఫాలియోటింగ్ ఫేస్ వాష్ ఉపయోగిస్తూ మాయిశ్చరైజర్ ను రెండు సార్లు అప్లైయ్ చేయాలి. ఎన్ లార్జ్ అయిన చర్మ రంధ్రాలు వ్యాయామాలతో సరిచేసుకొవచ్చు. చిక్కగా ఉండే కాస్మోటిక్స్ ఉపయోగించకుండా ఎగ్ వైట్ మాస్క్ ,యాపిల్ సిడార్ టోనర్ గా వాడటం వంటి ఇంట్లో చేయగలిగే చిట్కాలు వాడాలి.

Leave a comment