2014లో మిట్ ,హార్వర్ట్ ,నిర్మా యూనివర్సిటీల నుంచి మెత్తం నలుగురు యువ ఇంజనీర్స్ కలిసి సాతీ ఫ్యాడ్స్ పేరుతో ఎకో ఫ్రెండ్లీ నెలసరి ఉత్పత్తులు తయారు చేశారు. స్వాతీ ఫ్యాడ్స్ అరటి నాప్ కిన్లు,గుజరాత్ రైతులు సాగు చేసే అరటి నార నుంచి ఈ నాప్ కీన్లు తయారు చేస్తారు. మిగిలిన వ్యర్ధాలు రైతులు పొలాలకు వాడతారు ఎలాంటి రసాయానాలు అంటని ఈ నాప్ కీన్లు మహిళలకు సురక్షం ..బాక్స్ వెల రూ.180. saathi pads.com ద్వారా ఈ నాప్ కీన్ల కోసం సంప్రదించవచ్చు.

Leave a comment