Categories
కాదేది కవితకు అనర్హం . సబ్బు బిళ్ళ,అగ్గి పుల్ల,కుక్కపిల్ల ఏదైనా కవితా వస్తువే అని శ్రీశ్రీ ఏనాడు అన్నడో గానీ నిజంగా చేసే హృదయం ఉండాలే కానీ ప్రతిదీ కళాత్మాకమే. దీనిక ఉదహారణ సబ్బు శిల్పాలు . ఈ సబ్బుతో చేసినా కళాకృతులు ఎంత అందందగా ఉన్నాయి. అంటే పూవులు ఆకులు నెమళ్ళు ,అందమైన అమ్మాయిలు, నిద్రపోయే పాపాయిలు ,బ్యాగులు, పండ్ల బుట్టలా ప్రతి ఒక్కటి చక్కగా సబ్బుల్లో ఇమిడి పోతాయి. ఇమేజ్ చూస్తే ఎన్ని వందల రకాలా బొమ్మలున్నాయో .