గతంలో పి. టి. ఐ, యు. ఎస్. ఐ. మెషీన్లు టక టక మంటూ వార్తల్ని కొట్టేస్తూ శబ్ధాలు చేస్తుంటే ఆ టైప్ శబ్ధానికి అదేదో వీణ నాదం విన్నంత హాయిగా జర్నలిస్ట్ లు డేస్కులో పని చేసుకు పోయేవాళ్ళు. ఇప్పుడు కంప్యూటర్ వచ్చాక ఆ శబ్దాలు పోయాయి. అలా శబ్దాలు వినబడే చోట పని చేస్తుంటే బుర్ర చురుగ్గా పని చేస్తుంది అంటున్నారు పరిశోధకులు. మాటలు శబ్దం, సంగీతం, సృజనాత్మకమైన ఆలోచల్ని పెంచుతాయి. సుమారు 70 డేసిబుల్స్శబ్దం దాక ఇది వర్కవుట్ అవుతుంది. మంచి ఐడియా రావాలన్నా పని సమర్థవంతంగా పూర్తి చేయలన్నా బిజీగా ఉండే కాఫీ షాపులో, రెస్టారెంట్ లో కూర్చోవడం, నిశబ్దంగా ఉండే ఆఫీస్ గది కంఫర్ట్ జానే అయిపోయి పనిచేసే మూడ్ పోయింది. అదే శాభాలు వివరిస్తుంటే మైండ్ చాల్లెంజింగ్ గా పని చేస్తుంది.

Leave a comment