గ్రాండ్ లుక్ కావాలంటే పట్టును మించిన వస్త్రం ఇంకేదీ లేదు. పట్టు మెరుపుతోనే ఓ అందం వుంది. ఇంకా పట్టుతో జరీ కలిపేసి అందమైన దుపట్టా డిజైన్ చేస్తే అతి సామాన్యమైన పాత  ఫ్యాషన్ అనార్కలీ సల్వార్ పైకి కూడా ఈ బెనారస్ కంచి ఉప్పాడ చాందేరా  పోచంపల్లి బాందినీ  టై అండ్ డై  ఇలా పట్టు పట్టుకు దగ్గరగా వుండే సిల్క్ క్లాత్ తో దుపట్టాలు మార్కెట్ లో కొచ్చాయి. సాదా సీదా డ్రస్ పైకి నిండు జరీ తో పట్టు వేసేస్తే మొత్తం డ్రెస్ కి కట్టలేక పోతున్నామని కాస్త దిగులూ పోగొట్టేస్తున్నాయి ఈ పట్టు దుపట్టాలు.

Leave a comment