ఇప్పుడు ప్రతి అపార్ట్ మెంట్ లోనూ స్విమ్మింగ్ పూల్స్ కడుతున్నారు ఎండలు వచ్చాయంటే స్విమ్మింగ్ పూల్ లో పిల్లలు, పెద్దలు దుకేందుకు సిద్దంగా ఉంటారు. తగిన జాగ్రత్తలు పాటించకుండా స్విమ్మింగ్ పూల్ లో దుకేస్తే అనారోగ్య సమస్యలు వస్తాయి. సేఫ్ స్విమ్మింగ్ కోసం కొన్ని జాగ్రత్తలు దృష్టిలో వుంచుకోవాలి. ఉదయం పది గంటల తర్వాత, సాయంత్రం 4 గంటలకు ముందు స్విమ్మింగ్ చేయక పోవడం మంచిది. స్విమ్మింగ్ కు ముందు స్నానం తర్వాత సన్ స్క్రీన్ తప్పనిసరిగా రాసుకోవాలి. కళ్ళల్లోకి నీరు చేరని కూలింగ్ గ్లాసెస్ పెట్టుకోవాలి. పెదవులు పొడిబారకుండా లిప్ బామ్ అప్లయ్ చేయాలి. లోటు తెలుసుకోకుండా పూల్ లోకి దూకకూడదు. పూల్ లో కలిపే క్లోరిన్ వల్ల కళ్ళ మంటలు మొదలవ్వుతాయి. కనుక వాటర్ గాగుల్స్ పెట్టుకోవాలి. స్విమ్మింగ్ పూర్తి అవ్వగానే మంచి నీళ్ళతో శుబ్రంగా తలస్నానం చేయాలి. పూల్ లో నీళ్ళు మారుస్తున్నారా లేదా అని చూసుకోవాలి. బాగా దాహం తీసుకున్నాకే ఈత కొలనులో దిగాలి.
Categories
WhatsApp

సేఫ్ స్విమ్మింగ్ కోసం ఈ జాగ్రత్తలు.

Leave a comment