సేఫ్టీ పిన్ యాప్ డాక్టర్ కల్పనా విశ్వనాధ రూపొందించారు ఈ మొబైల్ యాప్ ని 20 దేశాలల్లో లక్షల మంది అమ్మాయిలు వాడుతున్నారు. ఐక్యరాజ్యసమితికి చెందిన కొన్ని ప్రాజెక్ట్ ల్లో విధులు నిర్వహించారు కల్పనా.అందులో భాగంగా మహిళల రక్షణ గురించి అధ్యయనం చేశారు. కొత్త ప్రదేశాల్లో మహిళలు ఎదుర్కొనే ఇబ్బందులు తప్పించడం కోసం సేఫ్టీ పిన్ యాప్ రూపొందించారు కల్పన.ఈ యాప్ ఫోన్ లో  ఉంటే ఆయా ప్రాంతాల్లోని ఆ సౌకర్యాలతో పాటు అక్కడి రద్దీ,రహదారుల్లో లైట్లు, ఫుట్ పాత్ కండిషన్ రవాణా సౌకర్యం వంటివి తెలుసుకోవచ్చు ఈ యాప్ లో ఢిల్లీ, బెంగళూరు, భూపాల్, తో సహా ప్రపంచ వ్యాప్తంగా 20 దేశాల్లోని 65 నగరాలకు సంబంధించిన వివరాలు ఉన్నాయి.

Leave a comment