గర్భవతిగా ఉన్నా మహిళ శిరీరంలో కలిగే హ్యూరోన్ ల్ మారుపులు శిశువువలకు బాగా మంచి చేస్తాయి.అత్యధికా ఈస్టొజన్ స్తాయిలు అందిచడమే ఇందుకు కారణం.ఈ సమయంలో జుట్టు వత్తుగా మెరుస్తూ ఉంటుంది. పోషకాహరం విటమిన్ సల్లిమేంట్స్ వల కూడ జుట్టు ఆరోగ్యంగా చక్కగా పెరుగుతుంది. అందుకే ప్రెగ్నెంట్ గా ఉనప్పుడు శిరోజాల పరిరక్షణ కు అని జాగ్రత్తలు తీసుకుంటారు. జుట్టు సహజం గా ఆరనివాలి.తడిపోడి జుట్టు ను గట్టిగా బిగించకూడదు.వారానికి ఒకసారి స్వచ్చమేన కొబ్బరి నూనె లేదా అలివ్ ఆయిల్ వేడిచెసి జుట్టు కి అప్లై చేయాలి. కెమికల్స్ కలరింగ్ వేసుకోకపోవడమె బెటర్. శిరోజాల కలరింగ్ లో హెన్న వంటి సహజ కలరింగ్ పర్ధతూలే మంచివి. ఏమీకో యాసిడ్ పుష్కలంగా ఉండే మొలకలు ప్రతి రోజు ఒక చిన్న బౌల్ నిండా  తింటే మంచిది.

Leave a comment