మన దేశంలో దొరికే అద్భుతమైన ట్రెడిషనల్ మెడిసిన్ అల్లం. ఇది పసుపు జాతి కి సంబంధించింది. అప్పుడే మట్టిలో నుంచి తీసిన అల్లం దుంపలో 79 శాతం నీళ్లు 18 శాతం కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. రక్తం లోని చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. మినరల్, బి3, బి6, సి- విటమిన్, ఫాస్ఫరస్, జింక్, పొటాషియం, ఐరన్ ఇలా 400కు పైగా ఉపయోగకరమైన కాంపౌండ్స్ అల్లం లో ఉంటాయి. నోటిలో ఉండే బ్యాక్టీరియా వైరస్ లను తరిమికొట్టే శక్తి దీనికి ఉంది. వ్యాధినిరోధక శక్తిని పెంచే శక్తి అల్లం లో ఉంది.

Leave a comment