చర్మం మెరుపు తో ఉండేందుకు సహజసిద్ధంగా ప్రకృతి లో దొరికే వస్తువులే ఎక్కువ ఉపయోగపడతాయి. చర్మాన్ని రక్షించే అద్భుతమైన పదార్థాలను ప్రకృతి మనకు కానుకగా ఇచ్చింది. గంధపు చెక్క యాంటీబ్యాక్టీరియల్ గా పనిచేస్తుంది.వేప యాంటీ ఇన్ ఫ్లమేటరీ ఇది మొటిమలను మచ్చలను తగ్గిస్తుంది. కుంకుమపువ్వు యాంటీ ఏజింగ్ లక్షణాలతో ఉంటుంది. అలోవేరా చర్మం పైన ముడతలు మచ్చలు రానివ్వదు ఇక రోజు వాటార్ సహజమైన ప్రకృతి పరంగా ఇచ్చిన ఈ ఐదు చర్మాన్ని మెరిపించి వార్ధక్యాన్ని దగ్గరికి రానివ్వకుండా ఉంటాయి.

Leave a comment