చాలా మంది తెల్లని పాల వంటి శరీర చాయ తో ఉంటారు ఆ చర్మాన్ని కాపాడు కొనేందుకు ఎన్నో క్రీమ్స్ లోషన్స్  వాడుతుంటారు. కానీ జీవన శైలి లో మార్పులు చేసుకోవాలి. సహజ సిద్దమిన్ పండ్లు, కూరగాయలు తినాలి. చిరు తిండ్లు  నూనె పదార్ధాలు, వెల్=పుల్లు వీలైనంత వరకు తినవద్దు. ఎండలో ఎక్కువ సేపు గడపకుడదు. సన్ స్క్రీన్ లోషన్ వాడాలిషుగర్ స్నాక్స్ తినకుండా వుండాలి. ఎక్కువ నీరు తాగితే చర్మం లోని టాక్సిన్స్ వ్యర్ధ పదార్ధాలు బయటకి వెళ్లిపోతాయి. తప్పని సరిగా ఓ అరగంట పాటు వ్యాయామం మరువకూడదు.

Leave a comment