మేకప్ ట్రండ్స్ కూడా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. పెదవులకు గాఢమైన ఎరుపు ,ఎర్రటిని బుగ్గలు ఎక్కువ మేకప్ తో ఒకప్పటి ఫ్యాషన్ ట్రెండ్ నచ్చేది. కానీ ఇప్పుడు కొత్తగా కనిపించాలంటే మేకప్ చాలా తక్కువగా సహాజంగా ఉండాలి . బేసిక్ మేకప్ నే ఇప్పుడు ప్రపంచవ్వాప్తంగా ఎక్కువ మంది మహిళలు ఫౄలో అవుతున్నారు. ఇక కనురెప్పలకైతే ఎంతో ప్రాముఖ్యత ఇస్తున్నారు. కళ్ళ నిండుగా కాటుక కొలకుల్లో సన్నగా పోదవాటి తీర్చి దిద్దటం మానేశారు. కళ్ళ అందం రెట్టింపు చేసేౠ రెత్రో స్టైల్ లు పోడవుగా చేసుకోవటం కననుబోమ్మలు మరీ సన్నగా కాకుండా కాస్త లావుగా ఉండటం ఇవాళ్టి స్టైల్ . ఐలాష్ ఎక్స్ టెన్సెన్స్ వాడటం అతి తక్కువ మేకప్ తో సహాజంగా మెరిసిపోతూ ఉండటం అని ఎక్స్ ఫర్ట్స్ చెపుతున్నారు.

Leave a comment