తమిళనాడులోని నాగపట్నం జిల్లా కిల్వేరు కు చెందిన బి.ఎళిలరాసి ని తమిళనాడు ప్రభుత్వం కల్పనా చావ్లా అవార్డుతో సత్కరించింది ఆమె ఇంటి దగ్గర లోని ఒక పురాతన ఆలయం లో ఉన్న కొలనులో తంజావూరు నుంచి దేవుడి దర్శనం కోసం వచ్చిన ఇద్దరు పిల్లలు ప్రమాదవశాత్తూ పడిపోతే ఈ తరానికి ఎళిలరాసి చూసి ఒక్క నిమిషం కూడా సందేహించకుండా అందులో దూకి వాళ్ళు మునిగిపోకుండా పట్టుకుంది అంతలో స్థానికులు వాళ్లని రక్షించారు ఆమె చూపించిన తెగువ కు తమిళనాడు ప్రభుత్వం ఆమెను సత్కరించింది.

Leave a comment