శక్తి కపూర్, శివాంగీ కొల్హాపూరి ల కూతురు శ్రద్దా కపూర్ అమెరికాలో సైకాలజీలో మాస్టర్స్ చేస్తూ ‘టీన్ పత్తి’ లో నటించిన శ్రద్దా, ఇంక సినిమాల్లోనే  వుండిపోయింది. 2016 లో ఫోర్బ్స్ మాగజైన్ ది మోస్ట్ సక్సస్ ఫుల్ ఏషియన్స్ అండర్-30 లో శ్రద్దా పేరు తెచ్చుకుంటే ఆమె అప్పటికే కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే బిజీ స్టార్. ప్రభాస్ తో సాహాలో నటిస్తుంది శ్రద్దా. అలాగే బాడ్మెంటెన్ క్రీడాకరిణి అయిన సైనా నెహ్వాల్ బయో పిక్ లో కుడా నటిస్తుంది. రకరకాల చెప్పులు కలెక్ట్ చేయడం వంటలు వందేయడం, పుస్తకాలు చదవడం నా హాబీలు అని చెప్పే శ్రద్దా ప్రతి సినిమాకు ఎంతో హామ్ వర్క్ చేస్తానంటుంది. శ్రద్దా కపూర్.

Leave a comment