ఈ రోజు మనకు ఇష్టదైవంను స్మరిస్తూ పూజలు చేసుకుని కటాక్షం పొందడం విశేషం.

గురువారం లక్ష్మీవారం అని కూడా అంటారు.భక్తులకు ఏ దేవుడిని భక్తిగా పూజించిన పుణ్యం.మనసు కల్మషం లేకుండా మంచి ఆలోచనతో మంచి నడవడితో ప్రవర్తించిన భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి.సాయి బాబా సాక్షాత్తూ శివ అంశం.భజనలు వినటం సాయి కి చాలా ఇష్టమైన పూజ.దుర్గా దేవి కూడా సాక్షాత్తూ పార్వతి దేవి అంశం.అమ్మవారికి నిత్యం పూజలు చేసి ముక్తి పొందడానికి యోగ్యత సాధించినట్లే.సాయిబాబాకి ఐదు హారతులు ఇస్తారు.

నిత్య ప్రసాదం:కొబ్బరి,విభూతి,పొంగలి

-తోలేటి వెంకట శిరీష

Leave a comment