అమ్మాయిలకు ఎప్పటికప్పుడు ఫ్యాషన్ లో కొత్త మార్పులు కావాలి.ఎప్పుడూ ఒకేలా ఉంటే నచ్చదు. సాధారణంగా ఆఫీస్ కు కుర్తీలు వేసుకొంటారు .కుర్తీలతో లెగ్గింగ్స్ కు బదులు జెగ్గింగ్స్ బావుంటాయి. స్కర్టులూ పలాజా కూడా చక్కగానే ఉంటాయి.పలాజాకు మ్యాచింగ్ గా సైడ్ స్లిట్స్ ఉన్న కుర్తీలు ట్రెండీగా ఉంటాయి.ఏలైన్ ఫ్రంట్ స్లిట్ ఇప్పుడు కొత్త ట్రెండ్.ఎలాంటి శరీరరాకృతి ఉన్న ఈ ఫ్రంట్ స్లిట్ కుర్తీలు బావుంటాయి. ఇప్పుడు అన్ని టాప్ లపైకి ఓవర్ కోట్ ఎంచుకోవటం కూడా ఫ్యాషనే. ముందువైపు స్లిట్ కంచి ఓవెన్ ఉండే పోడవాటి కుర్తాకు జతగా టోర్న్ జీన్స్ కూడా చక్కగా ఉంటాయి. కుర్తీలకు స్ట్రెయిట్ కట్ ష్యాంట్స్ అయితే సరిగా మ్యాచ్ అయ్యోలా ఉండే అందం.

Leave a comment