దేవుళ్ళకి లాగానే సైతాన్ కు ఒక గుడి ఉంది అమెరికాలోని మిషిగాన్ లో తొమ్మిది అడుగుల కొంశ్వ విగ్రహం రూపొందించారు.బెఫోమెట్ (Baphomet Bronze statue) ఒక చేతిని,ఆకాశం వైపు ఇంకో చేతిని భూమి వైపు చూస్తున్న మృగ మానవుని విగ్రహం సాతాను పేరుతో ఏకంగా ఒక సంస్థ నడుస్తోంది. ఈ సాతానుకి టెంపుల్ ని ప్రక్షన్,ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేసే గ్రూప్ నిర్మించారు. తామ లక్ష్యాలు అందరి దృష్టినీ ఆకర్షించాలనే ఉద్దేశ్యం తో ఈ సాతాను విగ్రహం ప్రతిష్టించామని సభ్యులు చెపుతున్నారు.

Leave a comment