అమెరికాకు చెందిన అల్బర్టో గుటిరెజ్ తొమ్మిదేళ్ళ వయసులో ఓ కల వచ్చింది. కలలో పెద్ద పర్వతం,దాని పైన చెక్కిన శిల్పాలు కనిపించాయట పెద్దయ్యాక,ఒకసారి ఆ కల గుర్తొచ్చి దాన్ని సాకారం చేయాలని నిర్ణయించుకున్నాడు. నికరాగువా దగ్గర లోని ఈల్ జలకెట్ ప్రాంతానికి వచ్చి ఆ ప్రాంతంలో ఉన్న ఒక కొండను ఎంచుకొని 40 ఏళ్ళ పాటు ఎంతో కష్టపడి ఎన్నో ఆకారాలు చెక్కాడు అతని కష్టానికి ప్రతిఫలం దక్కింది. చుసిన వాళ్ళు దాన్ని భూమిపై నిర్మించిన ఒక అద్భుతం అంటున్నారు. దీన్ని చూసేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు.

Leave a comment