ఈ వేసవిలో ఎనర్జీకోసం దానిమ్మ గింజల జ్యూస్ తాగవచ్చు .చైనాలో దానిమ్మ చెట్టు లేని ఇల్లు ఉండదు. ఈ చెట్టే సెద్ద డిస్పిన్సరీ అంటారు . అత్యంత శక్తి మంతమైన యాంటీ ఆక్సిడెంట్లతో నిండిన దానిమ్మ గింజలతో చేసిన జ్యూస్ వంటి ఎంతో శక్తినిస్తుంది. దానిమ్మ గింజలు ,చిన్న అల్లం ముక్కకాస్త ఉప్పు ,రుచికి బాట్ మసాలా పొడి ఉంటే చాలు. జ్యూసర్ లో దానిమ్మ గింజలు అల్లం ముక్క వేసి రసం అయ్యోలా గ్రైయిండ్ చేయాలి. దీన్నీ వడకట్టి ఉప్పు ,బాట్ మసాలా కలపితే చక్కని జ్యూస్ తయారవుతుంది. రోజంతా శక్తి నిచ్చేదిగా ఉంటుంది.

Leave a comment