శారీరికమైన అనారోగ్యాలకు ఎన్నో మందులున్నాయి. కానీ మానసిక సమస్యలపైనా ఇంకా ఎన్నెన్నో అధ్యయనాలు జరగాలి. ఇంకా ఎన్నో మందులు కనిపెట్టాలని ఇప్పుడు ఆ సమస్య పైనే దృష్టి పెట్టింది రిచా సింగ్. ఈ ఏడాది ఫోర్బ్స్ పత్రికలో సామజిక సేవా విభాగంలో స్థానం సంపాదించింది. కర్ణాటక కు చెందిన రిచా సింగ్ మానసిక రుగ్మతతో సతమత మయ్యేవారు చక్కని కౌన్సెలింగ్ తీసుకునేందుకు వీలుగా యువర్ దోస్తే ఏర్పాటు చేశారు. మానసిక నిపుణులతో కౌన్సెలింగ్ ఇప్పించేందుకు ఏర్పాటైన ఈ వేదిక సిఇఓ రిచా సింగ్. 2014 లో ఈ వేదిక ఏర్పాటైంది. ప్రతిరోజు 750 మందికి పైగా నిపుణులు 1200 సెషన్స్ ద్వారా తొమ్మది లక్షల మంది బాధితులకు సేవలందిస్తారు రీచా. ఎందరో యువర్ దోస్తే ఇస్తున్న సేవలతో ఆరోగ్యం పొందారు. లాభపడ్డారు. సోషల్ ఇంటర్ప్రెన్యూర్ గా రాణిస్తున్న రీచా ఈ ఏడాది. సామజిక సేవా విభాగంలో ఫోర్బ్స్ లో స్థానం దక్కించుకున్నారు.
Categories
Gagana

సామజిక సేవా విభాగంలో ఫోర్బ్స్ రిచా సింగ్

Leave a comment