ఇప్పుడు నేను మరింత చక్కని నటిని అయ్యను పనిచేసే సమయం కోసం నన్ను నేను చాలా తీర్చి దిద్దు కొంటున్న అంటోంది సమంత. ఈ లాక్ డౌన్ సమయంలో అమెరికన్ ఆన్ లైన్ ఎడ్యుకేషనల్ ఫ్లాట్ ఫామ్ మాస్టర్ క్లాస్ లో పాఠాలు వింటోంది సమంత. ది క్వీన్ చిత్రానికి గాను ఉత్తమ నటిగా ఆస్కార్ పురస్కారమందుకొన్న హెలెన్ మేరీస్ యాక్టింగ్ పాఠాలు చెపుతున్నారు. ఈ ఆన్ లైన్ పాఠాలు వింటుంటే నా నటన మరింత ఇంప్రూవ్ అవుతోంది అనిపిస్తోంది అంటోంది సమంత. ఎంత మంది కథానాయకులు ఈ యాక్టింగ్  క్లాస్ ల్లో ఉన్నారు. సమయాన్ని సద్వినియోగం చేసుకొంటున్నారు. సినిమా తారల ఫాన్స్ అన్నింటికి వాళ్ళను ఫాలో అయినట్లే ఇలా నైపుణ్యాలు నేర్చుకోవటంలో కూడా వాళ్ళను ఫాలో అయితే బావుండు కదా !

Leave a comment