సౌత్ ఇండియా లో సమంతకున్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఎవరికీ లేనట్లే అందమైన కళ్ళు అలాల్లాంటి మెత్తని జుట్టు ఆమె అందం రహస్యాలు. ఈమె జుట్టు తో హేయిర్ స్టయిలిస్ట్ ప్రతి సినిమాకి ఒక కొత్త ప్రయోగం చేస్తూ వుంటారు. డీప్ బ్రౌనిష్ కలర్ జుట్టు ఆమె స్కిన్ టోన్ కు బాగా సూటవుతోంది. ఏ మాయ చేసావే లో కనిపించిన హేయిర్ స్టయిలే ఆమె సిగ్నేచర్ స్టయిల్. పెద్ద మార్పులు లేవు. కానీ జుట్టుతో చేసే చిన్ని చిన్ని మార్పులు ఆమె వేసుకున్న డ్రెస్ కే అందం తెస్తాయి. ఫిష్ టైల్ మోడల్ జడ అల్లకంతో అనీష్ జైన్ సృష్టించిన సన్ ఫ్లవర్ డిజైన్ కుర్తా యోగీష్ చౌదరి డిజైన్ చేసిన ఆమ్రపాలి ఇయర్ రింగ్స్ లో సమంత చాలా బావుంది. ఆమె పొడవాటి మెడ అందం అంతా కనిపిస్తుంది. అత్తారింటికి దారేది లో పొడవాటి స్ట్రెయిట్ హేయిర్ స్టయిల్ నిన్ను చూడగానే పాటలో ఆమె అద్భుతంగా వుంది. వై బస్ స్టయిల్ లో పైకి వేసిన చక్కని ముడితో సమంత ఏ డ్రెస్ లో అయినా చాలా చక్కగా వుంది . ఇవన్నీ హీరోయిన్స్ జుట్టు చీరకట్టు మేకప్ తో తెర వెనుక స్టయిలిస్ట్ లు చేసే మాయాజాలం. అమ్మాయిల కూడా వాళ్ళ మొహం తీరుకు తగ్గ హేయిర్ స్టయిల్ ఎంచుకోవాలి. సమంత వేసుకుంది కాదు.
Categories
Gagana

సమంత అందాన్ని పెంచిన హేయిర్ స్టయిల్స్

Leave a comment