ఇది ఖచ్చితంగా పురుషాదిక్య ప్రపంచమే అంటోంది ఆదాశర్మ. హార్ట్ ఎటాక్, సన్ ఆఫ్ సత్యమూర్తి, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ మొదలైన బ్లాక్ బాస్టర్స్ లో నటించిన ఆదా శర్మ కమాండ్ 2 లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఏరంగంలో నైనా మహిళా వివక్ష ఉంటూనే వుంటుంది. ఫలానా నటుడితో పని చేయడం ఎలా వుందని తారలను అదుగుతారు. సమాధాన చెప్పాలి. అదే హీరోలను అడిగితె దాన్ని సరసంగా చెప్పేస్తారు. అయినా ఇక రాబోయే రోజుల్లో మారిపోతాయి. భారతీయ సినిమా సమానత్వం వైపు నడుస్తుంది. దృఢమైన పాత్రల్ని తారలు పొందుతున్నారు. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు వస్తున్నాయి. హీరో గురించి ఆలోచించకుండా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇదివరకు అమ్మాయిలకు పెళ్ళయిపొతే ఇక ఇంటికే అనేవాళ్ళు ఇప్పుడా ధోరణి చాలా వరకు మారిపోయింది అంటుంది ఆదాశర్మ.

 

Leave a comment