షైన్ అనే పదం నాకు చాలా ఇష్టం. ఇది ప్రతి వ్యక్తిలోనూ ఉండేదే దాన్ని ఉత్తేజ పరిస్తే ఎవరైనా ప్రకాశిస్తారు.ఇతరులకు ఆ ప్రకాశాన్ని అందిస్తారు అంటుంది డాక్టర్ సంగీతారెడ్డి. అపోలో హాస్పిటల్స్ గ్రూప్ జె.ఎం.డి 2023 సంవత్సరానికి ఇండియన్ జీ 20 ప్రెసిడెన్సి సహకారంతో జీ20 ఎం పవర్ ఇండియా అలియెన్స్ బాధ్యతలు తీసుకున్నారు. దీనివల్ల మహిళా సాధికారత అని రంగాల్లో ను స్త్రీ సమానత్వం ప్రోత్సాహం సాధించాలన్నది లక్ష్యం. జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు అధిగమించాలి అంటే జీవితాన్ని పనికి సమన్వయం చేసుకోవాలి. జీవనశైలి పౌష్టికాహారం పైన పనిమీద ఇష్టం కలిగి ఉంటే చాలు దేన్నైనా సాధించవచ్చు అంటుంది డాక్టర్ సంగీతారెడ్డి.

Leave a comment