Categories

కావ్య కర్ణాటక యువ కంటెంట్ ట్రావెలర్ మురికివాడల్ని పరిచయం చేస్తుంది ట్రావెలర్ ఢిల్లీ లోని అతిపెద్ద మురికి వాడ ధారావీ దగ్గర నుంచి రాజస్థాన్ నీటి సంక్షోభం ధన్ బాద్ బొగ్గు గనుల వంటి సామాన్యుల కష్టాలే ఆమె కథలు ఢిల్లీ లేడీ శ్రీరామ్ కాలేజీలో చదువు కొన్న కావ్య ఎవరు పట్టించుకోని సామాన్యుల కధలను కె.కె క్రియేట్ ద్వారా వెలుగులోకి తెస్తోంది.కావ్య కృషిని ప్రోత్సహిస్తూ 30 అండర్ 30 జాబితాలో ఫోర్బ్స్ ఆమె పేరు చేర్చి ప్రశంసించింది.ఈమె కు 20 లక్షల సబ్ స్క్రైబర్స్,పది కోట్ల వీక్షకులు ఉన్నారు.