Categories

ఇన్‌స్టా రీల్స్ తో కనిపించే కావ్య కర్ణాటక్ మిగతా కంటెంట్ క్రియేటర్స్ కంటే భిన్నం. ప్రజా ప్రయోజన అంశాలతో లక్షల మందిని ఆలోచింపజేసే కావ్య కేకే క్రియేటివ్ పేరుతో ఒక కంపెనీ స్థాపించింది. ఆమె యూట్యూబ్ ఛానల్ కు 27 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ప్రజల జీవన స్థితిగతుల పై ఆమె దేశంలోని అన్ని రాష్ట్రాలు తిరిగి అక్కడి ప్రధాన సమస్యలపై వీడియోలు తీశారు ప్రముఖ మ్యాగజైన్ ఫోర్బ్స్ ఇండియా ప్రకటించిన జాబితాలో 2025 -30 జాబితాలో. చోటు చేసుకుంది ఆమె తండ్రి జవాన్ తల్లి టీచర్.