వందేళ్ళ వయసున్న స్వతంత్ర సమరయోధురాలు సందేశాయి లిబియా లోబో సర్దేశాయి భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. 1955 లో పోర్చుగీస్ నుంచి స్వతంత్రం పొందేందుకు గోవాలో ఉద్యమం కొనసాగుతోంది. అప్పటికి ఆల్ ఇండియా రేడియో లో పనిచేస్తున్న లిబియా లోబో గోవా స్వతంత్రం కోసం ఉద్యమంలోకి దిగారు స్వతంత్రం వచ్చాక లోబో లా డిగ్రీ చేసి గోవా కోర్టులో తొలి మహిళ న్యాయవాదిగా ప్రసిద్ధి చెందారు మహిళకు ఆపరేటివ్ బ్యాంక్ స్థాపించారు.

Leave a comment