ఈ ప్రపంచం కాలం వెనకపరుగులు తీస్తోంది. కాలంతో సమానంగా పరుగెత్తలని చూస్తోంది కాలానికి మన జీవితంలో విడదీయలేని భాగం ఉంది. ప్రతి పనిని సకాలంలో పూర్తి చేసుకొంటేనే చక్కని కెరీర్ దొరుకుతుంది. కాలాన్ని సరిగా ఉపయోగించుకోవాలంటే చేయవలసిన పనుల పట్టిక తయారు చేసుకోవాలి.వ్యక్తిగత లక్ష్యాలు ఉండాలి. పనులు ప్రాధాన్యత క్రమాన్ని గుర్తించాలి. ఏ పనిని ఎప్పుడూ వాయిదా వేయకుండా ఉండాలి. ఎక్కువ పని పెట్టుకోకూడదు. ఒకే సారి అనేక పనులు విశ్రాంతి లేకుండా చేయటం వల్ల అలిసిపోవటం ఖాయం. పనులు సరైన అమరిక పద్ధతిలో ప్లాన్ చేసుకోవాలి. అన్ని పనులు మానమే చూసుకోకూడదు. అన్ని పద్దతిగా జగరాలని అతి చాందస్తం కూడా ఉండ కూడకుండా ఉంటే సకర్మంగా సరైన సమయంలో పనులన్ని పూర్తి అవుతాయి. సమయాన్ని సరిగ్గా ఉపయోవగించుకోగలుగుతాము.

Leave a comment