ఎన్ని నగలొచ్చినా వాచి ఫ్యాషన్ ఎప్పటికి మారదు సంప్రదాయ దుస్తులతో అందమైన రాళ్ళూ డిజైన్ లు ఉన్న బ్రాస్ లెట్స్ పెట్టుకొంటారు అమ్మాయిలు అయితే ఈ బ్రాస్ లైట్ లో సీక్రెట్ గా వాచీలు దాక్కొని కనిపిస్తాయి. బ్రాస్ లెట్ డిజైన్ పక్కకి జరిపితే అడుగున వాచి ఉంటుంది పచ్చలు,కెంపులు ఖరీదైనా రంగురాళ్ళు తయారు చేసే ఈ బ్రాస్ లెట్స్ కి వుండే పిన్ ని నొక్కితే వాచ్ బయటకు వస్తుంది. లేదా పైన వుండే వజ్రాలు,పచ్చలు లాకెట్ పక్కకి జరిపిన లోపల వాచి వుంటుంది. ఈ హిడెన్ వాచీలు ఇవాళ కొత్త ఫ్యాషన్.

Leave a comment