చక్కని పాప పుట్టిందని ఆనందంతో ఉన్నాడు విరాట్ కోహ్లీ అనుష్క శర్మ దంపతులు స్టార్ కపుల్ పాపాయి పైన నటుడు అమితాబ్ బచ్చన్ చేసిన ట్వీట్ నెట్టింల్లో వైరల్ అయిపోయింది. మన క్రికెట్ టీమ్ కాస్త భవిష్యత్తులో మహిళ క్రికెట్ టీమ్ ని తయారు చేస్తుందని బిగ్ బి ట్రీట్ చేసాడు. క్రికెటర్లందరికీ వరుసగా కూతుళ్లు పుట్టారని రైనా, రోహిత్, షమీ, రహానే, జడేజా, సాహో భజ్జి, నటరాజన్, ఉమేష్ యాదవ్, ల పేర్లు ప్రస్తావించాడు. తాజాగా కోహ్లీకి కూతురు పుట్టింది కనుక కాబోయే మహిళ క్రికెట్ టీమ్ వీళ్ళేనన్నాడు బిగ్ బి బహుశ ధోని కూతురు ఈ టీమ్ కాప్టిన్ కవచ్చునని జోక్ చేసాడు బిగ్ బీ.

Leave a comment