ఫ్యాషన్ డిజైనర్స్ shantanu Nikhil డిజైన్ చేసిన ఒకే రకంగా ఉన్నా బ్లాక్ కలర్ ,ఫ్లోరల్ ప్రింటింగ్ ఉన్నా డ్రెస్ ను పరిణితీ చోప్రా అర్జున్ కపూర్ లు వేసుకొని ఢిల్లీలో జరిగిన ఫ్యాషన్ షో ,ఇండిపెండెన్స్ లో ర్యాంప్ పైన క్యాట్ వాక్ చేశారు. సేమ్ కలర్ డిజైన్ ఉన్న గౌన్ ,కుర్తాల్లో సేమ్ టూ సేమ్ డ్రెసింగ్ స్టైల్ లో ఇద్దరూ చాలా చక్కగా ఉన్నారు. ఈ సెలబ్రెటీల స్టైల్ ఇవ్వల్టి జంటల దాకా రావటం ఎంతసేపు ,విభిన్నమైన డ్రెస్ స్టైల్ అద్భుతంగా ఉంది.

Leave a comment