ఆరోగ్యంగా వుండటం అంటే శరీరధారుడ్యం ఆరోగ్య స్థితుల పై ముడిపడి ఉంటుందని స్త్రీల ఆరోగ్య విషయంలో ఒక అంతర్జాతీయ సర్వే రిపోర్ట్ చెపుతోంది. ఆ అధ్యయనంలో పాల్గొన్న ఎక్కువ మంది స్త్రీలు మహిళలు గా వుండటం అంటే ఆరోగ్యంగా ఫిట్నెస్ టోన్ అని చెపితే 50 శాతం మంది ఆర్ధిక అభద్రత తో వుండటం వాళ్ళ ఆరోగ్యంగా లేమన్నారు. 60 శాతం మంది మహిళలు ఆరోగ్యం విషయంలో నిర్వహించే ఏ కార్యక్రమానికీ హాజరుకామన్నారు. కొంతమంది స్త్రీలు సంపాదనాపరులైతే వాళ్ళ ఫిట్ నెస్ స్థాయి బావుంటుందన్నారు. అసలు ఆ సంపాదన ఉద్యోగంలో వచ్చే స్వేచ్ఛ మాత్రమే స్త్రీల ఆరోగ్య స్థాయిని నియంత్రిస్తుందని ఎక్కువ శాతం స్త్రీలు నిద్ధారణ గా చెప్పారు. వ్యక్తిగత సంపాదన ఉంటే మంచి ఆహారం , భద్రత ఇవన్నీ ఉంటే స్త్రీలు సంపూర్ణమైన ఆరోగ్యంతో కలకాలం జీవిస్తారని మాత్రం ఈ నివేదిక రిపోర్ట్స్ స్పష్టం చేసాయి.
Categories
WoW

సంపాదన వుంటే ఆరోగ్యం ఉన్నట్లే

Leave a comment