అంటార్కిటికా మహా సముద్రం ఈదిన భక్తి శర్మ గ్లోబల్ సమ్మిట్ 2016 యంగ్ అచీవర్స్ అవార్డు పొందిన మూడో అమ్మాయి. మొత్తం ముగ్గురు శ్వేతా కట్టి, ఐశ్వర్యా, భక్తీ శర్మ తీసుకున్న ధర వనితలు రోజు నిరంతరాయంగా ఐదు గంటల పాటు స్విమ్మింగ్ ప్రాక్టిస్ చేసిన భక్తి, తల్లి లీనా శర్మ తో పాటు ఇంగ్లీష్ ఛానల్ ఈది ప్రపంచ రికార్డు నమోదు చేసారు. 2015లో అంటార్కిటికా సముద్రం ఈదిన తోలి ఆసియా మహిళ గా ప్రపంచ రికార్డు సృష్టించారు. స్విమ్మింగ్స్ లో ఎన్నో రికార్డులు సృష్టించిన భక్తి 2016 యంగ్ అచీవర్స్ అవార్డు కు ఎంపికైన ఈ సంవత్సరం కెరీర్ లో ఇంకా ముందు అడుగు వేసింది. భక్తి శర్మ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు. యంగ్ యచీవర్స్ ముగ్గురికి అభినందనలు.
Categories
Gagana

సముద్రాల్ని ఈదేసిన భక్తి శర్మ కు అవార్డు

Leave a comment